ప్రేయసి కావాలంటూ ఆన్‌లైన్‌లో ప్రకటన

0
19

జపాన్ బిలియనీర్‌, ఆన్‌లైన్ ఫ్యాషన్ సంస్థ జొజొ అధినేత యుసాకు మేజావా(44) తనకు ప్రేయసి కావాలంటూ ఆన్‌లైన్‌లో ప్రకటన చేశాడు. 20 ఏళ్లు నిండిన ఒంటరి యువతులు దరఖాస్తు చేసుకోవాలని కోరాడు. ఎంపికైన అమ్మాయిని తాను స్పేస్‌ఎక్స్ రాకెట్‌లో చంద్రుని చుట్టూ తిప్పుతానని చెప్పాడు. కాగా, ఆయన ఇప్పటికే ఇద్దరిని పెళ్లి చేసుకొని విడిపోయాడు. ఆయనకు ముగ్గురు పిల్లలున్నారు. భార్య లేకపోవడంతో తాను ఒంటరితనంతో బాధపడుతున్నానని అంటున్నాడు. చంద్రుడిపైకి ప్రయాణించే తొలి మహిళ మీరే ఎందుకు కాకూడదు? అంటూ ఆయన తన ప్రేయసి కోసం ప్రకటన చేశాడు. తన ప్రేయసి పోస్టుకు ఈ ఏడాది జనవరి 17లోగా దరఖాస్తు చేసుకోవాలన్నాడు. కోటీశ్వరుడయిన మేజావా జనవరి 1న తాను చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన వారికి కోటి రూపాయలు బహుమతిగా ఇవ్వడం గమనార్హం

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here