హోదా తెస్తానన్న జగన్‌ ఎక్కడ – తులసిరెడ్డి

0
19

అభివృద్ధి చేయడమంటే పాలన వికేంద్రీకరణ కాదని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ముఖ్యమంత్రి జగన్‌కు డప్పు కొట్టడానికే టైం సరిపోతుందని విమర్శించారు. ఏపీ రాష్ట్రంలో పిచ్చి తుగ్లక్ పాలన సాగుతోందని, జగన్ చరిత్ర హీనుడుగా మిగిలి పోతారని అన్నారు. 20 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానన్న జగన్‌.. ఎందుకు సాధించలేకపోయారని తులసిరెడ్డి ప్రశ్నించారు.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here