Sankranthi effect – బారులు తీరిన వాహనాలు

0
16

సంక్రాంతి కి సొంతూళ్ల కు వెళ్లే వారితో పట్నం కాస్త పల్లె బాట పట్టినట్లు తలపిస్తుంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పై వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. పంతంగి, కొర్లపాడు టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్ జామ్ అవ్వకుండా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పంతంగి టోల్ గేట్ వద్ద గత రెండు రోజుల నుండి రద్దీ కొనసాగుతుంది. ప్రధానంగా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాలు పెద్దఎత్తున బార్లు తీరిన పరిస్థితి నెలకొంది. గత రెండు రోజుల నుండి ఇదే పరిస్థితి కొనసాగడంతో అదనంగా 16 మందిని టోల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. వారు వాహనదారుల వద్దకే వెళ్లి త్వరత్వరగా పంపిస్తున్నప్పటికి టోల్ గేట్ల వద్ద రద్దీ కొనసాగుతుంది. అయితే పంతంగి టోల్ గేట్ తో పాటు కొర్లపాడు దగ్గర ఉన్న టోల్ గేట్ వద్ద రద్దీ కొనసాగుతుంది. ప్రధానంగా విజయవాడకు వెళ్లాలంటే ఇటు పంతంగి కావచ్చు అదే విధంగా కొర్లపాడు చిల్లపల్లి టోల్ గేటు వద్ద భారీగా ట్రాఫిక్

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here