నడ్డాను కలిసిన పవన్‌

0
16

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఎట్టకేలకు సోమవారం మధ్యాహ్నం బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డాను కలిశారు. ఢిల్లీలోని నడ్డా నివాసంలో జరిగిన ఈ భేటీలో పవన్‌తో పాటు జనసేన నేత నాదెండ్ల మనోహర్‌, బీజేపీ జనరల్‌ సెక్రటరీ బీఎల్‌ సంతోష్‌, ఎంపీ తేజస్వి సూర్య కూడా పాల్గొన్నారు. అనంతరం పవన్‌ నేరుగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు బయల్దేరారు.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here