ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ ఎం.చిదానందమూర్తి (88) మృతి

0
21

కన్నడ చరిత్ర భావితరాలకు ఉపయోగపడేలా సుదీర్ఘకాలం పరిశోధనలు చేసిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ ఎం.చిదానందమూర్తి (88) మృతి పట్ల సాహితీలోకం కన్నీటి నివాళులర్పిస్తోంది. ప్రధానంగా కన్నడ భాషకు ప్రాచీన హోదా దక్కేందుకు కారకులైన వారిలో చిదానందమూర్తి ముఖ్యులు. కర్ణాటక చరిత్రపై అపారమైన పరిశోధనలు చేసిన ఆయన ప్రత్యేకించి దశాబ్ద కాలంగా టిప్పుసుల్తాన్‌ దోపిడీపై పలు సభల్లో ప్రస్తావించారు. ముఖ్యంగా ప్రభుత్వం టిప్పు జయంతిని జరపడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఆదివారం చామరాజపేటలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here