మహేశ్‌ సంక్రాంతి నీదే

0
14

శ్రీనువైట్ల- ఇటీవల విడుదలైన సినిమాల్లో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రతి ఫ్రేమ్‌లోనూ మహేశ్‌ను చూడడం కనుల పండుగగా ఉంది. సినిమా ఆద్యంతం అనిల్‌ రావిపూడి తన మార్క్‌ను చూపించారు. నా స్నేహితుడు అనిల్‌ సుంకరతోపాటు ఇతర చిత్రబృందానికి అభినందనలు’

సుధీర్‌బాబు – ”సరిలేరునీకెవ్వరు’లో మహేశ్‌ స్టైల్‌ సూపర్‌గా ఉంది. ఇంటర్‌వెల్‌ సీన్‌లో విజయశాంతి మేడమ్‌ నటన పవర్‌ఫుల్‌గా అనిపించింది. సూటీగా చెప్పాలంటే బొమ్మ దద్దరిల్లిపోయిందమ్మా..!! బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న చిత్రబృందానికి కంగ్రాట్స్‌’

‘ఇలాంటి హీరో నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫర్ట్‌. మహేశ్‌ నీ నటన చాలా బాగుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఆద్యంతం నాకు బాగా నచ్చింది. కంగ్రాట్స్‌ బ్రదర్‌. సంక్రాంతి నీదే.’ – మంజుల ఘట్టమనేని

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here