ఒక్కసారిగా పెరిగిపోయిన చలి

0
37

తెలంగాణలో ఒక్కసారిగా చలితీవ్రత పెరిగింది. 24గంటల వ్యవధిలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయాయి. ఈశాన్య భారతం నుంచి తేమగాలులు అధికంగా వీస్తుండడంతో ఉష్ణోగ్రతలు మరింత తగ్గి చలి పెరిగే అవకాశం ఉంది. సోమవారం తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here