సీతారామ్ నగర్ 2వ లైనులో చోరీ రూ.లక్ష నగదు మాయం

0
21

గుంటూరు: పాత గుంటూరు పోలీసు స్టేషన్ పరిధిలోని సీతారాం నగర్ 2వలైన్లో నివాసం ఉంటున్న పాత్రికేయుడు ఎస్.ఏం. సుభాని ఇంట్లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడి బీరువా లోని రూ.లక్ష లను చోరీ చేశారు. విషయం తెలుసుకున్న క్లూస్ టీమ్ పోలీసులు రంగంలోకి దిగి వర్లిముద్రాలను సేకరించారు. అర్బన్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీ జరిగిన స్థలాన్ని సీసీఎస్ అర్బన్ asi ఆరాధ్యుల కోటేశ్వరరావు, పాతగుంటూరు asi సతీష్, క్లూస్ టీమ్ si ఫణి కుమార్, హెచ్ సి. శ్రీనివాసరావు, పీసీలు సాదిక్, కిషోర్ లు పరిశీలించి వేలిముద్రలను సేకరించారు.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here