గొప్ప మనసుతో అభిమానులను సొంతం చేసుకున్నా వార్నర్‌

0
13

తాజాగా న్యూజిలాండ్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన చివరి టెస్టులో ఆఖరి రోజు ఆట చూడటానికి మైదానానికి వచ్చిన ఓ చిన్నారి అభిమానికి వార్నర్‌ జీవితాంతం గుర్తిండిపోయే గిఫ్ట్‌ ఇచ్చాడు. మ్యాచ్‌ ఆరంభానికి ముందు వార్నర్‌ మైదానంలో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. ప్రాక్టీస్‌ అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళుతున్న సమయంలో తననే తదేకంగా చూస్తున్న ఓ అభిమానికి వార్నర్‌ తన బ్యాట్‌ను బహుకరించాడు. ఇలా ఊహించని పరిణామం ఎదురవడంతో ఆ బాలుడు కాసేపు షాక్‌లోనే ఉండిపోయాడు.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here