ప్ర‌జ‌లే మా బ‌లం. ప్ర‌జ‌ల ప‌క్షం మా అక్ష‌రం.
ప్ర‌శ్నిద్దాం, నిల‌దీద్దాం

కుల‌మ‌తాల‌కు వంగ‌కుండా, రాజ‌కీయాల‌కు లొంగ‌కుండా, అవినీతి, అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డానికి, నిష్ప‌క్షపాతంగా వార్తా ప్ర‌సారాల‌ను ప్ర‌జ‌ల‌కందించాల‌నే ఉద్దేశంతో పురుడుపోసుకుందే యుఐబీ మీడియా మీకు ఎటువంటి స‌మ‌స్య వ‌చ్చినా మీరు మ‌మ్మ‌ల్ని సంప్ర‌దించండి. మీ ఆలోచ‌న‌ల‌ని మాతో పంచుకోండి. మీ వార్త‌ల‌ను మేం ప్ర‌సారం చేస్తాం.మీ నీడ‌గా ఉంటాం. మీకు అండ‌గా నిలుస్తాం. వాట్సాప్ 8142950999

నింగిలోకి విజయవంతంగా జీశాట్-30 ఉపగ్రహ ప్రయోగం

దుమ్మురేపిన ఇస్రో భారత్ గర్వించే ఇస్రో కీర్తి కిరీటంలో కలికితురాయి చేరింది. ఇస్రో మరోసారి అంతరిక్ష ప్రయోగాల్లో తనకు ఎదురులేదని చాటింది. అత్యంత శక్తివంతమైన సమాచార ఉపగ్రహం జి-శాట్ 30ని విజయవంతంగా ప్రయోగించింది. ఏరియాన్ -5...

ఘనంగా జల్లికట్టు పోటీలు

తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతిని పురస్కరించుకొని.. తమిళనాడులో ప్రతి యేటా జల్లికట్టు పోటీలను నిర్వహిస్తుంటారు. అవనియాపురంలో 730, అలంగనళ్లూర్‌లో 700 ఎద్దులతో పోటీలు ప్రారంభమయ్యాయి. పలమేడులో 650...

కోటి వజ్రాలను రూ.156 కోట్లు మాత్రమే అంట – 17 మందిపై సీబీఐ కేసు

విలువైన వజ్రాలను దిగుమతి చేసుకునే పేరిట నగదు అక్రమ చలామణికి పాల్పడిన ముగ్గురు కస్టమ్స్‌ అధికారులు సహా 17 మంది వ్యక్తులు/ కంపెనీలపై సీబీఐ మంగళవారం కేసు నమోదు చేసింది. రూ.1.03 కోట్ల...

శబరిమలపై సుప్రీంకోర్టు – రివ్యూ పిటిషన్లను తీసుకోబోమని స్పష్టీకరణ

శబరిమల వివాదం విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను పరిగణనలోకి తీసుకోవడం లేదని అత్యున్నత ధర్మాసనం తేల్చి...

ఇకపై కాశీలో ‘డ్రెస్ కోడ్’

వారణాసిలోని విశ్వేర్వుడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు ఇకపై డ్రెస్ కోడ్ పాటించాల్సిందే. ఈ మేరకు కాశీ విశ్వనాథ ఆలయం నిర్ణయం తీసుకుంది. కాశీ విద్వత్ పరిషత్ తో సమావేశమైన అనంతరం ఆలయ పాలనా...

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు నోటీసులు జారీ

జేఎన్‌యూ క్యాంపస్‌లో ఈనెల 5న జరిగిన హింసకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌, వాట్సాప్‌ సంభాషణలను నిక్షిప్తం చేయాలని కోరుతూ ముగ్గురు జేఎన్‌యూ ప్రొఫెసర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు...

కేంద్రానికి నితీష్‌ కుమార్‌ షాక్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ కీలక ప్రకటన చేశారు. సీఏఏపై అనేక అనుమానాలు ఉన్నందున దీనిపై పున సమీక్ష...

ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ ఎం.చిదానందమూర్తి (88) మృతి

కన్నడ చరిత్ర భావితరాలకు ఉపయోగపడేలా సుదీర్ఘకాలం పరిశోధనలు చేసిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ ఎం.చిదానందమూర్తి (88) మృతి పట్ల సాహితీలోకం కన్నీటి నివాళులర్పిస్తోంది. ప్రధానంగా కన్నడ భాషకు ప్రాచీన హోదా దక్కేందుకు కారకులైన...

ఆర్థిక మందగమనంతో నలిగిపోతున్న కేంద్ర ప్రభుత్వం

ఆర్థిక మందగమనంతో నలిగిపోతున్న కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కోసం మరోసారి రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ను ఆశ్రయిస్తుంది. అంతకంతకూ పడిపోతున్న రాబడులు, పన్ను వసూళ్లతో ఏం చేయాలో అంతుబట్టని కేంద్రం ఎలాగైనా...

ఆక్రమిత కశ్మీర్‌(POK)పై ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌(POK)పై ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకె భారత్‌కే చెందాలని పార్లమెంట్ భావిస్తే.. దానికి అనుగుణంగా ఆర్మీ యాక్షన్ ఉంటుందని వ్యాఖ్యానించారు. పైనుంచి...