‘అల వైకుంఠపురములో’

0
26

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా అలవైకుంఠపురములో నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. బన్నీ సరసన పూజ హెగ్డే రెండవ సారి జతకడుతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించాయి. ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఒకింత యావరేజ్ టాక్ వినపడుతోంది. ఎక్కువగా క్లాస్ టచ్ తో సాగె ఫ్యామిలీ ఎంటెర్టైనర్లను తెరకెక్కించే త్రివిక్రమ్ శ్రీనివాస్,ఈ సినిమాని కూడా అదే విధంగా తీసినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ తో పాటు హీరో, హీరోయిన్స్ మధ్య సీన్స్ తో లాగించేసిన దర్శకుడు, ఇంటర్వెల్ ని మంచి ఎమోషనల్ గా తీసుకెళ్లినట్లు చెప్తున్నారు.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here