గద్వాల జిల్లా అలంపూర్ – నియోజకవర్గం అయిజ – మున్సిపాలిటి 20.

0
97

ఉధ్యమనాయకురాలు TRS జిల్లా మహిళ అధ్యక్షురాలు శ్రీమతి రంగుసుమలత
అమె మాట్లాడుతు పింఛను ఎవరికైనా రాకుండా ఉంటే మాక్కు చేప్పండి మేము ఆ పనులు చేసి చూపిస్తాం ఇంటింటికి మంచి నీటి నల్లాలు కూడా వేస్తామని రంగుసుమలత అన్నారు , అయిజ పట్టణ ప్రజలతో MLA DR “V.M అబ్రహాం గారు అయిన నాటి నుండి నేటి వరకు ఐజాలో అభివృద్ధి ఫలాలు అందిస్తూ, ఐజాలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి….. వాటిని మరింతగా అభివృద్ధి చెయ్యాలంటే కారు గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించగలరని, అమె కొరారు MLA DR”V.M అబ్రహాం గారు , సీఎం కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరింతగా బలోపితం చేసి అయిజను అభివృద్ధి పథంలో నడిపించి అయిజను సుందరంగా తీర్చిదిద్దుకుందామని రంగుసుమలత గారు తెలిపారు….
అభివృద్ధి చేసే అబ్రహం సారు వైపు నడుస్తూ, ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ TRS పార్టీ అభ్యర్థులను బారి మెజారిటీతో గెలిపించాలని రంగుసుమలత తెలిపారు…
20. వార్డు TRS అభ్యర్థి కె. కుర్షిద్ బేగం గారు మాట్లాడుతు .. అలంపూరు MLA DR”V.M అబ్రహాం గారు నాక్కు ఈ అవకాశం ఇచ్చారు , నాన్ను మీరు అందరు దీవించాలని . నేను ఇంకా అభివృది పనులు చేస్తానని తెలియజేసున్నాను , కారు గుర్తుకే మన ఓటు వేయలని అమె కొరారు
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here