రక్త హీనత ఉందా ఐతే ఈ పండ్లు తినండి

0
132

శరీరానికి మంచి పోషకాలు అందించడంలో రేగు పండ్ల ఎంతో ఉపయోగ పడతాయి. రేగు పండ్లలో రకరకాలున్నాయి. వీటిలో చిన్న రేగు పండ్లు పొటాషియం, పాస్ఫరస్‌, మాంగనీస్‌, ఐరన్‌, జింక్‌ పోషకాల్ని కలిగివుంటాయి. ఈ చిన్న రేగు పండ్లలో ఉండే మినరల్స్‌ మన గుండె ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం.
రక్తంలో కీలకమైన హిమోగ్లోబిన్‌ పెరగాలంటే ఐరన్‌ ఎంతో ఆవసరమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి రేగి పండ్లు సహాయం చేస్తాయి. ఇక ఎనీమియాగా పిలిచే రక్త హీనత సమస్య నుంచీ రేగు పండ్లు కాపాడతాయి. రక్త ప్రసరణ సాఫీగా సాగేందుకు రేగి పండ్లు సహకరిస్తాయి. ఎండిన రేగు పండ్లలో కాల్షియం, పాస్పరస్‌ ఎక్కువగా ఉంటాయి. ఎముకలు దృఢంగా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఎముకల్ని బలహీన పరిచే ఆర్థరైటిస్‌ సమస్యతో ఎవరైనా బాధపడుతుంటే, వారికి ఈ పండ్లు తినడం మంచిది.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here