లేట్ అయినా లేటెస్ట్‌గా వస్తానంటోన్న మహేష్ బాబు.

0
43

ఈ ఏడాది వంశి పైడిపల్లి దర్శకత్వంల ‘మహర్షి’ మూవీతో రైతుల గౌరవాన్ని కాపేడే మెసేజ్ అందించారు. ఇలా వరుసగా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తూ వస్తున్న మహేష్ బాబు మరోసారి తనదైన కామెడీ మార్క్ తో అలరించాలని చూస్తున్నారు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ రూపొందుతుంది. ఈ మూవీ పోస్టర్స్, టీజర్, లిరిక్స్ బాగా అలరించాయి. అయితే ఈ మూవీ మొదలు పెట్టి ఇప్పటికే చాలా ఆలస్యం అవుతుంది.. కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం మహేష్ బాబు లేటుగా వచ్చినా లేలెస్ట్ గా వస్తారు.. బాక్సాఫీస్ షేక్ చేస్తారని అంటున్నారు.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here