బండ్ల గణేష్ కామెడీ సీన్స్ ను కట్ చేస్తే బాగుంటుంది – మహేష్

0
118

‘సరిలేరు నీకెవ్వరు’ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోవడానికి కారకుడు బండ్ల గణేష్ అంటూ ఇప్పుడు లేటెస్ట్ గా మహేష్ కి జ్ఞానోదయం అయింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో వచ్చే ట్రైన్ కామెడీ ఎపిసోడ్ లో బ్లేడ్ గణేష్ గా ఎంటర్ అయిన బండ్ల గణేష్ కామెడీ పెద్దగా వర్కౌట్ కాని నేపధ్యంలో ఆ కామెడీ సీన్స్ ను కట్ చేస్తే బాగుంటుంది అంటూ కొందరు మహేష్ కు సూచనలు ఇవ్వడంతో ఈ విషయమై మహేష్ దర్శకుడు అనీల్ రావిపూడి తో చర్చలు జరుపుతున్నట్లు టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here