కోళ్లు కాదు #కొదమసింహాలే

0
115

కోళ్లు కాదు #కొదమసింహాలే
°°°°°°°°°°°°°°°°°° సేకరణ #తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

#కుక్కుటశాస్త్రం… !
ఇది కోళ్ల పందాలు గురించి వివరిస్తున్నది. ఒక రకంగా ఈ శాస్త్రం కోడిపుంజుల పంచాంగం కూడా ! సంస్కృత భాషలో కుక్కుటం అంటే కోడిపుంజు. ఈ కుక్కుట శాస్త్రాన్ని ఎవరు ఎప్పుడు రచించారు అజ్ఞాతంగా ఉన్నది. కాగా ప్రాచీన కుక్కుటశాస్త్రాన్ని అనుసరించి కొందరు రచయితలు కొత్తగా పుస్తకాలు ప్రచురిస్తున్నారు.
బొబ్బిలియుద్ధం, పల్నాటియుద్ధం కాలంలో ఈ శాస్త్రం ప్రాచుర్యం పొందింది. తెలుగు ప్రాంతాల్లో రాజులు, రాజ వంశస్తులు, తమ పౌరుషానికి ప్రతీకగా సంక్రాంతి రోజుల్లో కుక్కుట శాస్త్రాన్ని ఆచరిస్తూ కోడి పందాలను నిర్వహించేవారు. నాయకీ నాగమ్మ కోడి పందాలు ఆడించడంలో దిట్ట. ఆమె పౌరుషం మొత్తం కోడిపందాల చుట్టూ కనిపిస్తుంది.
ఈ శాస్త్రం ప్రకారం జాతిని బట్టి పందెంకోళ్లు వివిధ జాతులుగా ఉంటాయి. తిరిగి వాటిలో కూడా వివిధ రకాలు, మిశ్రమ రకాలు ఉంటాయి. అవి 👇

1-సితావా ,2-డేగ ,3-నెమలి [ఎర్ర నెమలి , నల్ల నెమలి ], 4-కాకి , [ నల్ల కాకి , పచ్చకాకి ], 5-పర్ల [ తెల్ల పర్ల ]
6-రసంగి , [నెమలి రసంగి ], 7-కిక్కిరాయి , [ ఎర్ర కిక్కిరాయి , తెల్ల కిక్కిరాయి ], 8- మైల , 9- కాకి డేగ పర్ల
10-తెల్ల అబ్రాస్806865103ta_-ra_advertisement (1)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here