దళారులతో అధికారులు కుమ్మఖు 1.2కోట్లు వసూలు

0
114

ఎమ్మినూరు పట్టణ నడిబొడ్డున సోమప్ప సర్కిల్‌లో మున్సిపల్‌ క్యాంటీన్‌ను లీజుకు తీసుకొన్న ఓ టీడీపీ నేత మున్సిపాలిటీకి జీఎస్టీతో కలిపి రూ.27వేలు అద్దె చెల్లిస్తున్నాడు. దానిని పార్టులుగా విభజించి రెండు బట్టల దుకాణాలు, ఓ హోటల్, రెండు డబ్బా అంగళ్లు, స్ట్రీట్‌ వ్యాపారాలకు సబ్‌లీజుకిచ్చి నెలనెల రూ.1.5 లక్షలకుపైగా అదనపు ఆదాయం పొందుతున్నాడు. సుమారు రూ.20 లక్షలకుపైగా అడ్వాన్సు రూపంలో పొందాడు. కూరగాయల మార్కెట్‌గేటు దగ్గర ఓ బడావ్యక్తి మున్సిపల్‌ షాపును లీజుకు తీసుకొని మున్సిపాలిటీకి నెలకు రూ.4,300 అద్దె చెల్లిస్తున్నాడు. అదే షాపును రెండు పార్టులుగా విభజించి సబ్‌లీజుకివ్వటంతో ఆ వ్యక్తికి నెలకు రూ.65 వేలకుపైగా ఆదాయం అందుతోంది. ఇలా బినామిలతో మున్సిపల్‌ షాపులను తమ గుప్పెట్లో ఉంచుకున్నవారు 40 శాతంపైగానే ఉన్నట్లు మున్సిపల్‌ అధికారుల పరిశీలనలో తేలింది. మున్సిపల్‌ షాపుల్లో బినామిలదే

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here