యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది

0
113

వరంగల్‌లో దారుణం చోటు చేసుకుంది. హన్మకొండలోని రామ్‌నగర్‌లో యువతి గొంతుకోసి ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. షాహిద్ అనే వ్యక్తి తన ప్రియురాలు హారతి గొంతుకోసి చంపేశాడు. కొద్దిరోజులుగా హారతిపై అనుమానంతో తన రూమ్‌కి తీసుకొచ్చి అతడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటన తరువాత షాహిద్ జడ్జి ఎదుట లొంగిపోయాడు. ఆ తరువాత నిందితుడిని న్యాయమూర్తి పోలీసులకు అప్పగించారు.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here