ఐపిఎల్‌ 2020 ఫైనల్‌

0
147

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) 2020 మే 24 జరగనుంది. మార్చి 29న ముంబయిలోని వాఖండే స్టేడియంలో ప్రారంభమయి, మే 24 న ముగియనుంది. అంటే మొత్తం 57 రోజుల పాటు ఐపిఎల్‌ క్రికెట్‌ అభిమానులను కనువిందు చేయనుంది. టోర్నీ ఆనవాయితీ ప్రకారం.. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్ కాబట్టి.. తొలి, ఫైనల్ మ్యాచ్ ముంబైలోనే జరగనున్నాయి. ‘ఐపిఎల్‌ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూలు ఇంకా ఖరారు కానప్పటికీ ఫైనల్‌ మాత్రం మే 24న నిర్వహిస్తారు. టోర్నీ మార్చి 29న ఆరంభమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here