బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు

0
106

బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-BECIL. ఏకంగా 4,000 పోస్టుల భర్తీకి వేర్వేరుగా రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా స్కిల్డ్, అన్‌స్కిల్డ్ మ్యాన్‌పవర్‌ని నియమించుకునేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఈ పోస్టులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 11 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను https://www.beciljobs.com/ వెబ్‌సైట్‌లో చూసి తెలుసుకోవచ్చు.

వివరాలు:
మొత్తం ఖాళీలు- 4,000 పోస్టులు
స్కిల్డ్ మ్యాన్‌ పవర్ (ఎలక్ట్రీషియన్ / లైన్‌మెన్ / ఎస్ఎస్ఓ)- 2,000 పోస్టులు
అన్‌స్కిల్డ్ మ్యాన్‌ పవర్ (అసిస్టెంట్ లైన్‌మెన్)- 2,000 పోస్టులు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 27
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 11మొదటి బ్యాచ్ ట్రైనింగ్- 2020 జనవరి 11
రెండో బ్యాచ్ ట్రైనింగ్- 2020 జనవరి 15
మూడో బ్యాచ్ ట్రైనింగ్- 2020 జనవరి 20
విద్యార్హత- ఎనిమిదో తరగతితో పాటు ఐటీఐ పాస్ కావాలి. వయస్సు- 18 నుంచి 45 ఏళ్లు.
ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.250.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here