యూపీఎస్సీలో ఉద్యోగాలు

0
142

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తాజాగా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/అకౌంట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 జనవరి 2020.

సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

పోస్టు పేరు: ఎన్‌ఫోర్స్‌మెంట్/అకౌంట్స్ ఆఫీసర్

పోస్టుల సంఖ్య: 421

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 31 జనవరి 2020

విద్యార్హతలు: విద్యార్హతలకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

వయస్సు: 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు:

ఇతరులకు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 10 జనవరి 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 జనవరి 2020

మరిన్ని వివరాలకు :

లింక్: https://www.upsc.gov.in/?utm_source=DH-MoreFromPub&utm_medium=DH-app&utm_campaign=DH

source: oneindia.com

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here