Sunday, January 23, 2022

ప్ర‌జ‌లే మా బ‌లం. ప్ర‌జ‌ల ప‌క్షం మా అక్ష‌రం.
ప్ర‌శ్నిద్దాం, నిల‌దీద్దాం

కుల‌మ‌తాల‌కు వంగ‌కుండా, రాజ‌కీయాల‌కు లొంగ‌కుండా, అవినీతి, అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డానికి, నిష్ప‌క్షపాతంగా వార్తా ప్ర‌సారాల‌ను ప్ర‌జ‌ల‌కందించాల‌నే ఉద్దేశంతో పురుడుపోసుకుందే యుఐబీ మీడియా మీకు ఎటువంటి స‌మ‌స్య వ‌చ్చినా మీరు మ‌మ్మ‌ల్ని సంప్ర‌దించండి. మీ ఆలోచ‌న‌ల‌ని మాతో పంచుకోండి. మీ వార్త‌ల‌ను మేం ప్ర‌సారం చేస్తాం.మీ నీడ‌గా ఉంటాం. మీకు అండ‌గా నిలుస్తాం. వాట్సాప్ 8142950999

ప్రేయసి కావాలంటూ ఆన్‌లైన్‌లో ప్రకటన

జపాన్ బిలియనీర్‌, ఆన్‌లైన్ ఫ్యాషన్ సంస్థ జొజొ అధినేత యుసాకు మేజావా(44) తనకు ప్రేయసి కావాలంటూ ఆన్‌లైన్‌లో ప్రకటన చేశాడు. 20 ఏళ్లు నిండిన ఒంటరి యువతులు దరఖాస్తు చేసుకోవాలని కోరాడు. ఎంపికైన...

భారతీయులకు ట్రంప్ సర్కార్ మరో షాక్

అమెరికాలోని భారతీయులకు ట్రంప్ సర్కార్ వల్ల ఏదొక సమస్య వచ్చి పడుతోంది. మొన్నటికి మొన్న హెచ్1బీ వీసాతో కష్టాలు వస్తే.. ఇప్పుడు తాజాగా మరో వీసా సమస్య ఇండియన్స్‌కు కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టేలా...

భారీ నిరసనలతో దద్దరిల్లుతున్న ఫ్రెంచ్‌

ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమాన్యుయెల్‌ మాక్రాన్‌ తలపెట్టిన పెన్షన్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా నెల క్రితం ఆరంభమైన ప్రజా ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతూ పతాకస్థాయికి చేరుకుంటోంది. ఈ ఉద్యమంలో భాగంగా జాతీయ కార్మిక సంఘాల పిలుపు...

భరత్, అమెరికా ప్రమాదం లో ఉందా?

ప్రపంచ రాజకీయ పరిస్థితులపై అమెరికాలోని ఓ కన్సల్టెన్సీ అధ్యయనం చేసింది. 2020 సంవత్సరంలో భారత్‌ రాజకీయంగా ప్రమాదకర దేశాల జాబితాలో కొనసాగనుందని తెలిపింది. సదరు అధ్యయనం ప్రకారం.. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి అధికారాన్ని...

ఇరాన్‌, ఇరాక్‌, అమెరికాల్లో పరిణామాలు మూడో ప్రపంచ యుద్దానికి సంకేతాల ?

పశ్చిమాసియాలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్న సులేమానీ ఖననం పూర్తైన తర్వాత నుంచి ఇరాన్‌ ప్రతీకారం తీర్చుకొనేందుకు అడుగులు వేస్తోంది. మరోపక్క అమెరికా ఏమాత్రం తగ్గడంలేదు. అగ్రదేశం అత్యాధునిక ఆయుధాలను బయటకు తీసి...

కూలిన ఉక్రెయిన్ బోయింగ్ 737

ఉక్రెయిన్ ప్రయాణికుల విమానం ఇరాన్‌లో కూలిపోయింది. ఈ విమానంలో 170 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. విమానంలో ఉన్నవారు సజీవంగా ఉండే అవకాశమే లేదని ఇరాన్‌కు చెందిన రెడ్ క్రిసెంట్ ప్రకటించింది. రాయిటర్స్ వార్తల ప్రకారం ఉక్రెయిన్...

అమెరికా సైనిక స్థావరాలపై దాడి 80 మంది మృతి

ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ చేసిన క్షిపణి దాడుల్లో 80 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దాడుల్లో కనీసం 80 మంది 'అమెరికా ఉగ్రవాదులు' మృతిచెందారని ఇరాన్‌ అధికారిక టీవీ...

‘అవతార్‌’ కారు

న్యూఢిల్లీ : జేమ్స్‌ కామెరాన్‌ దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్‌ హాలీవుడ్‌ చిత్రం 'అవతార్‌' కాన్సెప్ట్‌తో తయారుచేసిన ఎలక్ట్రిక్‌ కార్‌ డైమ్లర్‌-బెంజ్‌ను లాస్‌ వెగాస్‌లో సోమవారం నాడు ప్రారంభమైన కార్ల షోలో ఆవిష్కరించారు. 'విజన్‌ అవతార్‌'గా...

ఒక చేప ఖరీదు 13 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా టూనా చేపలకు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. స్టార్ హోటళ్లలో సెలబ్రిటీ డిష్ గా టూనా చేపల మాంసానికి ఎంతో డిమాండ్ ఉంది. వీటి సైజును బట్టి ధర పలుకుతుంటుంది. వంద...

డోనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. రెండు దేశాల మధ్య బంధాలు మరింత దృఢంగా మారినట్లు మోదీ తెలిపారు. ఈ సందర్భంగా న్యూ ఇయర్ విషెస్ కూడా ట్రంప్‌కు...