Sunday, January 23, 2022

ప్ర‌జ‌లే మా బ‌లం. ప్ర‌జ‌ల ప‌క్షం మా అక్ష‌రం.
ప్ర‌శ్నిద్దాం, నిల‌దీద్దాం

కుల‌మ‌తాల‌కు వంగ‌కుండా, రాజ‌కీయాల‌కు లొంగ‌కుండా, అవినీతి, అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డానికి, నిష్ప‌క్షపాతంగా వార్తా ప్ర‌సారాల‌ను ప్ర‌జ‌ల‌కందించాల‌నే ఉద్దేశంతో పురుడుపోసుకుందే యుఐబీ మీడియా మీకు ఎటువంటి స‌మ‌స్య వ‌చ్చినా మీరు మ‌మ్మ‌ల్ని సంప్ర‌దించండి. మీ ఆలోచ‌న‌ల‌ని మాతో పంచుకోండి. మీ వార్త‌ల‌ను మేం ప్ర‌సారం చేస్తాం.మీ నీడ‌గా ఉంటాం. మీకు అండ‌గా నిలుస్తాం. వాట్సాప్ 8142950999

మారిన ప్రమాణాలతో మానవ గరిష్ఠ జీవితకాలం 38 ఏళ్లు మాత్రమే

మానవ జీవితకాలం గరిష్ఠంగా 38 సంవత్సరాలు మాత్రమేనని ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు అంటున్నారు. మనిషి ఎన్నేళ్లు బతికినా సహజసిద్ధ ఆయుర్దాయం 38 ఏళ్లేనని తొలినాటి ఆధునిక మానవ జన్యు గడియారం ఆధారంగా గుర్తించామని ఈ...

ఉపగ్రహ ప్రయోగాల శిక్షణకు నలుగు ఎంపిక

2020లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టనున్న అంతరిక్ష కార్యక్రమాలను గురించిన వివరాలను సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ కె శివన్‌ ప్రకటించారు. దేశాభివృద్ధికి ఉపయోగపడే ఉపగ్రహ ప్రయోగాలకు తాము రంగం సిద్ధం...

ప్రవచనం

భారతీయ ధర్మానికి పట్టుగొమ్మలైన శాస్త్ర పురాణేతిహాసాలను, ప్రజాబాహుళ్యానికి అర్థమయ్యే రీతిలో అలతి అలతి పదాలతో, మనసులో ముద్రపడేలా వినిపించి, స్పష్టం చేసేదే ప్రవచనం. అది వచనామృతధార. ఆధ్యాత్మిక జగత్తులో మహనీయుల ప్రవచనాలకు ఎంతో ప్రాధాన్యం...

గ్రహణం’ పై విద్యార్థులకు జనవిజ్ఞానవేదిక

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భట్టిప్రోలు విశ్వ శాంతి ఇంగ్లీష్‌ మీడియం హై స్కూల్‌ లో విద్యార్ధులకు ' సూర్య గ్రహణం ' పై గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సోలార్‌...

ముగిసిన సూర్య గ్రహణం తెరుచుకున్న ఆలయాలు

సూర్యగ్రహణం కారణంతో తెలుగు రాష్ట్రాల్లోని మూతపడ్డ ప్రధాన ఆలయాలు తెరుచుకున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, శ్రీశైలం మల్లికార్జున ఆలయం, యాదాద్రి నర్సింహస్వామి ఆలయంతో.. పాటు ఇతర ఆలయాలు 2019, డిసెంబర్ 26వ తేదీ...

సూర్య గ్రహణం : LIVE

దాదాపు మూడు గంటలపాటు కొనసాగిన సూర్యగ్రహణం ముగిసింది. నేటి (గురువారం) ఉదయం 8 గంటల 8 నిమిషాలకు ప్రారంభమైన గ్రహణం.. ఉదయం 11 గంటల 11 నిమిషాలకు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా...

సూర్యుడికి డూప్లికేట్‌ తయారు చేస్తున్న చైనా

ఎలాంటి వస్తువునైనా కాపీ కొట్టగలిగే నేర్పరితనం చైనా సొంతం. ఇటీవలే కృత్రిమంగా జాబిల్లిని సృష్టించిన చైనా తాజాగా సూర్యుడికి నకలు తయారుచేసేందుకు సిద్ధమైంది. సూర్యుడి శక్తిని భూమ్మీదే పొందడం కోసం ఈ ప్రయోగాన్ని...

థెర‌పీతో కాన్స‌ర్ మ‌టాష్‌

కాన్స‌ర్‌పై వివిధ ప‌రిశోధ‌న‌లు చేసి దాన్ని అంతు చూసిన ఇద్ద‌రు శాస్త్ర‌వేత్త‌ల‌కు నోబెల్ బ‌హుమ‌తి ల‌భించింది. భౌతిక‌శాస్త్ర‌వేత్త‌, వైద్య‌శాస్త్ర‌వేత్త సంయుక్తంగా చేసిన ప‌రిశోధ‌న‌ల్లో కాన్స‌ర్‌ను రూప‌మాప‌వ‌చ్చ‌ని తేలింది. ఇందుకుగానూ వారికి 2018 ప్రతిష్టాత్మ‌క‌మైన...

గోవింద”ఐ”ప్ప‌…ఇసుకే మాస్ట‌రూ……!

అంత‌ర్జాతీయంగా పేరు సంపాదించింది అర‌వింద్ ఐ ఆసుప‌త్రి. 11 ప‌డ‌క‌ల ఆసుప‌త్రితో మొద‌లైన దాని ప్ర‌స్థానం నేడు 4000 ప‌డ‌క‌ల‌తో ఖండాత‌ర ఖ్యాతిని స‌ముపార్జించింది. సంవ‌త్స‌రంలో 2 లక్ష‌ల ఐ స‌ర్జ‌రీలు జ‌రుగుతున్న...

ఎఐ,బిగ్‌డేటాతో ఆర్థిక సంస్థల వృద్ధి

నీరవ్ మోడీ, విజయ్ మాల్యా బ్యాంక్ చీటింగ్ వ్యవహారంతో, సామాన్యుడికి బ్యాంకు రంగంపై నమ్మకం సన్నగిల్లింది. అయితే అది ఇపుడు బ్యాంకేతర ఆర్థిక సంస్థలకు బాగా కలిసొచ్చింది. కొన్నేళ్ల క్రితం వరకు బ్యాంకింగేతర...