Monday, January 18, 2021

ప్ర‌జ‌లే మా బ‌లం. ప్ర‌జ‌ల ప‌క్షం మా అక్ష‌రం.
ప్ర‌శ్నిద్దాం, నిల‌దీద్దాం

కుల‌మ‌తాల‌కు వంగ‌కుండా, రాజ‌కీయాల‌కు లొంగ‌కుండా, అవినీతి, అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డానికి, నిష్ప‌క్షపాతంగా వార్తా ప్ర‌సారాల‌ను ప్ర‌జ‌ల‌కందించాల‌నే ఉద్దేశంతో పురుడుపోసుకుందే యుఐబీ మీడియా మీకు ఎటువంటి స‌మ‌స్య వ‌చ్చినా మీరు మ‌మ్మ‌ల్ని సంప్ర‌దించండి. మీ ఆలోచ‌న‌ల‌ని మాతో పంచుకోండి. మీ వార్త‌ల‌ను మేం ప్ర‌సారం చేస్తాం.మీ నీడ‌గా ఉంటాం. మీకు అండ‌గా నిలుస్తాం. వాట్సాప్ 8142950999

వైసీపీలోకి మరో ఎమ్మెల్యే జంప్…

వల్లభనేని వంశీ తర్వాత మరో ఎమ్మెల్యే టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు వైసీపీలో చేరనున్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు మద్దాలి గిరి...

రాజధానిపై బోస్టన్‌ గ్రూప్‌ నివేదిక…

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని వ్యవహరంపై అధ్యయనం చేస్తున్న బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ మధ్యంతర నివేదికను ఇచ్చింది. గ్రీన్‌ ఫీల్డ్‌ రాజధాని కంటే బ్రౌన్‌ ఫీల్డ్‌ రాజధాని అయితేనే సత్వర అభివృద్ధి సాధ్యమని బోస్టన్‌ కస్సల్టింగ్‌...

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఆలోచనను స్వాగతించాలి

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణ కోసం శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవహారాలకు మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి సూచించింది.ఈ ప్రతిపాదనపై కేంద్ర మాజీ మంత్రి, నటుడు చిరంజీవి స్పందించారు.ఏపీలో...

రాజధాని ఎక్కడ పెట్టినా మంచిదే

రాజధాని ఎక్కడ పెట్టినా మంచిదేనని, అడ్మినిస్ట్రేషన్‌, అసెంబ్లీ ఒకే చోట ఉండాలని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సూచించారు. పోలీసు వ్యవస్థ గాడి తప్పితే సమాజానికి చేటని ఆక్షేపించారు. తప్పుడు కేసులు పెట్టి...

మూడు కాదు.. ఐదు నిర్మించండి.?

తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని ఒకవేళ రాష్ట్రంలో మూడు రాజధానిలో రావచ్చు అని వ్యాఖ్యానించడం ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పటివరకు...

తెలంగాణకూ 3 రాజధానులు

ఏపీలో తరహాలోనే తెలంగాణకు మూడు రాజధానులు అవసరమంటున్నారు బిజెపి ఎంపీ సోయం బాపూరావు. హైదరాబాద్ కేంద్రంగానే మొత్తం అభివృద్ధి జరగడం అంత శ్రేయస్కరం కాదని చెబుతున్నారాయన. అదిలాబాద్ వంటి పట్టణాలు హైదరాబాద్‌కు సూదూరంలో వున్నాయని,...

రౌడీషీటర్ల జాబితాలో నాపేరు – గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌

మంగళ్‌హాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రౌడీషీటర్ల జాబితాలో గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పేరు చేర్చారు. దీనిపై స్పందించిన రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ' రౌడీషీటర్ల జాబితాలో నాపేరు చూసి బాధపడ్డాను. ప్రజాసేవ...

న్యాయం పాండవుల వైపే:చంద్రబాబు

అనంతపురంలో తెదేపా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. కియా పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 12వేల మందికి, పరోక్షంగా 8వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 6 నెలల్లో గొల్లపల్లి ప్రాజెక్టు పూర్తిచేసి కియా...

అసెంబ్లీ నుంచి టీడీపీ సస్పెన్షన్..

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి 9మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు. వారిలో నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, రామకృష్ణ బాబు, సాంబశివరావు, వీరాంజనేయస్వామి, మద్దాలి గిరి, అశోక్‌,...

పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్‌లు జనవరిలో ప్రకటన

రెండు విడతలుగా ఎన్నికల నిర్వహణకు ప్రతిపాదనలు ఎంపీడీవోలు, తహసీల్దార్ల సమావేశంలో కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ గుంటూరు : జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జనవరిలో రిజర్వేషన్‌లు ప్రకటించే అవ కాశం ఉందని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌...