Monday, January 18, 2021

ప్ర‌జ‌లే మా బ‌లం. ప్ర‌జ‌ల ప‌క్షం మా అక్ష‌రం.
ప్ర‌శ్నిద్దాం, నిల‌దీద్దాం

కుల‌మ‌తాల‌కు వంగ‌కుండా, రాజ‌కీయాల‌కు లొంగ‌కుండా, అవినీతి, అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డానికి, నిష్ప‌క్షపాతంగా వార్తా ప్ర‌సారాల‌ను ప్ర‌జ‌ల‌కందించాల‌నే ఉద్దేశంతో పురుడుపోసుకుందే యుఐబీ మీడియా మీకు ఎటువంటి స‌మ‌స్య వ‌చ్చినా మీరు మ‌మ్మ‌ల్ని సంప్ర‌దించండి. మీ ఆలోచ‌న‌ల‌ని మాతో పంచుకోండి. మీ వార్త‌ల‌ను మేం ప్ర‌సారం చేస్తాం.మీ నీడ‌గా ఉంటాం. మీకు అండ‌గా నిలుస్తాం. వాట్సాప్ 8142950999

సంక్రాంతి కథనాలు -2

#మొనగాళ్ళ #రణభూమి... #జల్లికట్టు 🐂 °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° సేకరణ -#తంగెళ్ళశ్రీదేవిరెడ్డి పొగరెక్కిన గిత్తలు... పోరుకు సిద్ధంగా యువకులు... ! అది రణభూమి ! నెత్తురు చిమ్మినా పరుగులు ఆగని వీరభూమి ! అదే.... జల్లికట్టు ! దీన్నే ఝల్లికత్తు అని, మంజువిరాట్టు అని, పిలుస్తుంటారు. మంజువిరాట్టు అంటే...

సంక్రాంతి హరిదాసులు ఎక్కడ?

మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణించిన సనాతన హైందవ సంస్కృతిలో ప్రకృతి పరిశీలన, దాని ప్రభావాల అధ్యయనం కనిపిస్తాయి. సంక్రాంతి పండగ మూడు రోజుల పాటు జరుపుకుంటాం. మొదటి...

కలువలకు కమలాలకు తేడా ఏమిటి?

కలువ పువ్వు తామర పువ్వు "కలువ కు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం" అయితే చాల మంది కలువకూ-కమలానికి తేడా లేదను కుంటారు. ఏది నిజం. కవిగారు ప్రాస కోసం...

ప్రవచనం

భారతీయ ధర్మానికి పట్టుగొమ్మలైన శాస్త్ర పురాణేతిహాసాలను, ప్రజాబాహుళ్యానికి అర్థమయ్యే రీతిలో అలతి అలతి పదాలతో, మనసులో ముద్రపడేలా వినిపించి, స్పష్టం చేసేదే ప్రవచనం. అది వచనామృతధార. ఆధ్యాత్మిక జగత్తులో మహనీయుల ప్రవచనాలకు ఎంతో ప్రాధాన్యం...

ఈ తరం పిల్లలకు

దిక్కులు (1) తూర్పు, (2) దక్షిణం, (3) పడమర, (4) ఉత్తరం మూలలు (1) ఆగ్నేయం, (2) నైరుతి, (3) వాయువ్యం, (4) ఈశాన్యం వేదాలు (1) ఋగ్వే దం, (2) యజుర్వేదం, (3) సామవేదం, (4) అదర్వణ వేదం పురుషార్ధాలు (1) ధర్మ, (2) అర్థ, (3) కామ, (4) మోక్షా పంచభూతాలు (1) గాలి, (2) నీరు, (3) భూమి, (4) ఆకాశం, (5) అగ్ని. పంచేంద్రియాలు (1)...

రక్త హీనత ఉందా ఐతే ఈ పండ్లు తినండి

శరీరానికి మంచి పోషకాలు అందించడంలో రేగు పండ్ల ఎంతో ఉపయోగ పడతాయి. రేగు పండ్లలో రకరకాలున్నాయి. వీటిలో చిన్న రేగు పండ్లు పొటాషియం, పాస్ఫరస్‌, మాంగనీస్‌, ఐరన్‌, జింక్‌ పోషకాల్ని కలిగివుంటాయి. ఈ...

ఇలా చేస్తే చుండ్రు పూర్తిగా మాయం

100 గ్రాముల ఉసిరి పొడి, 50 గ్రాముల గుంటగలగర ఆకు పొడి, 50 గ్రాముల కుంకుడుకాయ పొడి, రెండు చెంచాల వేపనూనెలను కలిపి వేడినీళ్లతో పేస్ట్‌లా తయారు చేసుకుని, వెంట్రుకలకు ప్యాక్‌లా వేసుకోవాలి.....

ఆరోగ్య చిట్కాలు మీకోసం

పుదీనా, కొత్తిమీర చట్నీ రంగు మారకుండా ఉండాలంటే అందులో కొద్దిగా నిమ్మరసం పిండాలి. కాచిన నెయ్యిలో కొన్ని మెంతులు వేస్తే కమ్మటి వాసన వస్తుంది. వంటనూనె నిల్వ ఉంచిన డబ్బాలో రెండు లవంగాలు వేస్తే సువాసన...

మహిళల రక్షణకోసం రూపొందించిన చట్టాలు, ఏ నేరానికి ఏ శిక్ష..?

మహిళల రక్షణకోసం రూపొందించిన చట్టాలు, ఐపీసీ సెక్షన్ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ నేరానికి ఏ శిక్ష..? * సెక్షన్ 100 : ఆత్మరక్షణ కోసం ఎదుటి వారిపై దాడి చేస్తే...

ధనం… దానం…..

బాగా సంపాదించి సమాజంలో గొప్పగా బతకాలని ఎందరో తలపోస్తారు. గౌరవంగా, అందరితో సమానంగా జీవించాలన్న ఆలోచన మంచిదే. సాధించడమే ప్రతిభ. సిరిసంపదలు ఈశ్వరతుల్యమైనవి. జగత్తులో ధనమే మూలమైంది, పూజనీయమైంది. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో...