Sunday, January 23, 2022

ప్ర‌జ‌లే మా బ‌లం. ప్ర‌జ‌ల ప‌క్షం మా అక్ష‌రం.
ప్ర‌శ్నిద్దాం, నిల‌దీద్దాం

కుల‌మ‌తాల‌కు వంగ‌కుండా, రాజ‌కీయాల‌కు లొంగ‌కుండా, అవినీతి, అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డానికి, నిష్ప‌క్షపాతంగా వార్తా ప్ర‌సారాల‌ను ప్ర‌జ‌ల‌కందించాల‌నే ఉద్దేశంతో పురుడుపోసుకుందే యుఐబీ మీడియా మీకు ఎటువంటి స‌మ‌స్య వ‌చ్చినా మీరు మ‌మ్మ‌ల్ని సంప్ర‌దించండి. మీ ఆలోచ‌న‌ల‌ని మాతో పంచుకోండి. మీ వార్త‌ల‌ను మేం ప్ర‌సారం చేస్తాం.మీ నీడ‌గా ఉంటాం. మీకు అండ‌గా నిలుస్తాం. వాట్సాప్ 8142950999

ఇలా చేస్తే చుండ్రు పూర్తిగా మాయం

100 గ్రాముల ఉసిరి పొడి, 50 గ్రాముల గుంటగలగర ఆకు పొడి, 50 గ్రాముల కుంకుడుకాయ పొడి, రెండు చెంచాల వేపనూనెలను కలిపి వేడినీళ్లతో పేస్ట్‌లా తయారు చేసుకుని, వెంట్రుకలకు ప్యాక్‌లా వేసుకోవాలి.....

ఆరోగ్య చిట్కాలు మీకోసం

పుదీనా, కొత్తిమీర చట్నీ రంగు మారకుండా ఉండాలంటే అందులో కొద్దిగా నిమ్మరసం పిండాలి. కాచిన నెయ్యిలో కొన్ని మెంతులు వేస్తే కమ్మటి వాసన వస్తుంది. వంటనూనె నిల్వ ఉంచిన డబ్బాలో రెండు లవంగాలు వేస్తే సువాసన...

మెదడు పనిచేయటం లో పొదీనా పాత్ర

సుగంధ మొక్కల్లో పుదీనా ఒకటి. పుదీనా ఆకుల వాసన మెదడును ఉత్తేజితం చేస్తుంది. ఒత్తిళ్లతో అలసిపోయిన మెదడుకు శక్తిదాయకంగా పనిచేస్తుంది. ఏకాగ్రతను పెంచడం ద్వారా స్పష్టమైన ఆలోచనలకు మూలమవుతుంది. ఉత్సాహాన్ని నింపడంతో పాటు నీరసాన్ని దూరం...

చలికాలంలో వేడివేడి ‘పాయా

ప్రపంచంలోనే విభిన్నవంటకాలకు హైదరాబాద్‌ నగరంప్రసిద్ధిగాంచింది. శతాబ్దాల ఘన చరిత ఇక్కడి రుచుల సొంతం. ఆహార ప్రియులకు ఇక్కడిహోటళ్లలో సీజన్‌కు అనుగుణంగా వంటలు లభిస్తాయి. వేసవిలో లస్సీ, ఫాలుదాతో పాటు పలు రకాల ఔషధాల...

కడుపులోనే శిశువు ప్రాణం తీసిన డాక్టర్స్

నాగర్‌ కర్నూల్‌లో దారుణం చోటు చేసుకుంది. అచ్చంపేటలోని స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వెలుగుచూసింది. వారి నిర్వాకం వల్ల కడుపులోనే పసి ప్రాణం పోయింది. సిజేరియన్‌ ఆపరేషన్‌లో తల్లి కడుపులోనే...

ఈ వ్యాధి సోకితె ఇక అంతే..

ప్రస్తుతం ప్రపంచంలో చాలా మంది కిడ్నీ వ్యాధి సమస్యలతో బాధ పడుతుంటారు. ఇలా కిడ్నీ వ్యాధి బారిన పడిన ఒక వ్యక్తి ఢిల్లీలో సర్ గంగా రామ్ ఆసుపత్రి వైద్యులు ఆటోసోమల్ డామినెంట్...

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన మంత్రి

నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో అవగాహనా ర్యాలీని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ప్రారంభించారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ జె. నివాస్, డిఎంహెచ్ఓ చెంచయ్య, బెజ్జిపురం యూత్ క్లబ్...

వికటించిన ఐరన్‌ మాత్రలు

జనగామ మండలం చౌడారం మోడల్‌ పాఠశాల విద్యార్థినులు గురువారం మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఐరన్‌ మాత్రలు మింగిన విద్యార్థినులు కడుపునొప్పితో బాధపడగా ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. మళ్లీ ఐరన్‌ మాత్రలు...

ప్రభుత్వ వైద్యుల నిర్వాకం ….గర్భసంచిలో సూదిని పెట్టి…

చెన్నై: ప్రసవ సమయం‍లో వైద్యులు చేసిన తప్పిదం మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. చికిత్స చేసిన వైద్యులు కడుపులో సూదిని వదిలేశారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. రామనాథపురం జిల్లా ఉచ్చిపల్లికి చెందిన కార్తిక్‌...
న్యూట్రిషియన్

చద్దన్నం ప్రయోజనాలు…

చద్దన్నం అంటే ఎక్కువ మందికి చిన్నచూపు. చద్దన్నం అంటే ఆ ఏం తింటాములే అన్నట్లుంటుంది. రాత్రి పూట మిగిలిపోతే పొద్దున్నే తినేదే చద్దన్నం అన్న సాధారణ అభిప్రాయం. అయితే ఇప్పుడు ఈ అభిప్రాయాన్ని...