కోటి వజ్రాలను రూ.156 కోట్లు మాత్రమే అంట – 17 మందిపై సీబీఐ కేసు
విలువైన వజ్రాలను దిగుమతి చేసుకునే పేరిట నగదు అక్రమ చలామణికి పాల్పడిన ముగ్గురు కస్టమ్స్ అధికారులు సహా 17 మంది వ్యక్తులు/ కంపెనీలపై సీబీఐ మంగళవారం కేసు నమోదు చేసింది. రూ.1.03 కోట్ల...
సీతారామ్ నగర్ 2వ లైనులో చోరీ రూ.లక్ష నగదు మాయం
గుంటూరు: పాత గుంటూరు పోలీసు స్టేషన్ పరిధిలోని సీతారాం నగర్ 2వలైన్లో నివాసం ఉంటున్న పాత్రికేయుడు ఎస్.ఏం. సుభాని ఇంట్లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడి బీరువా లోని రూ.లక్ష...
ఫేస్బుక్లో వివాహితను ట్రాప్ చేసి…వీడియోలు రికార్డు చేసి..
ఫేస్బుక్ మాయ చేస్తోంది. కాపురాలను కూల్చేస్తోంది. వివాహితలు మాయగాళ్ల ట్రాప్‌లో పడుతున్నారు. వారి దుర్బుద్ది తెలుసుకునేలోగా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతోంది. తాజాగా ఇటువంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచోసుకుంది. నగరంలోని రామ్‌నగర్‌కి చెందిన వివాహితకు...
మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారం
దిశ లాంటి కఠినతరమైన కేసులు వచ్చిన తరువాత కూడా నిందితుల్లో ఎలాంటి మార్పులూ రావడం లేదు. తాజాగా.. హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగు చూసింది. మాయమాటలు చెప్పి ఓ విద్యార్థినిని.. సదరు స్నేహితుడే...
యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది
వరంగల్‌లో దారుణం చోటు చేసుకుంది. హన్మకొండలోని రామ్‌నగర్‌లో యువతి గొంతుకోసి ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. షాహిద్ అనే వ్యక్తి తన ప్రియురాలు హారతి గొంతుకోసి చంపేశాడు. కొద్దిరోజులుగా హారతిపై అనుమానంతో తన రూమ్‌కి...
దళిత యువతి హత్య
మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. వాస్తవానికి ఇటీవల మహిళలపై దాడులు మరింత పెరుగుతున్నాయి. తాజాగా గుజరాత్లో మరో దారుణం వెలుగు చూసింది. 19...
నిర్భయ దోషులపై నేడు విచారణ
నిర్భయ కేసు దోషులు పవన్ గుప్తా, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌లు నలుగురికీ వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలంటూ నిర్భయ తల్లి నేడు పాటియాలా హౌస్ కోర్టును ఆశ్రయించనున్నారు. మరణశిక్షకు వ్యతిరేకంగా...
నీవు ఊహించని కానుక అంటూ facebook లో message చేసాడు
లండన్‌లో పదేండ్ల క్రితం ఉన్నత చదువులు చదివే సమయంలో పరిచయం ఉన్న స్నేహితుడిగా ఫేస్బుక్లో పరిచయమైన ఓ వ్యక్తి.. మన స్నేహానికి గుర్తుగా జర్మనీ నుంచి విలువైన బహుమతులు పంపిస్తానంటూ నమ్మించి ఓ...
గ్యాస్ నంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్..రూ.లక్ష మాయం
గ్యాస్ ఏజెన్సీ నంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేసిన ఓ వ్యక్తి సైబర్‌చీటర్ల చేతిలో చిక్కి రూ.లక్ష పోగొట్టుకున్నాడు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి 6 నెలల...
చిన్న ఉద్యోగం నుండి గుట్కా డాన్‌గా..ఏడాదికి రూ.20కోట్ల
నెల్లూరు(క్రైమ్): గుట్కా తయారీదారుని వద్ద చిరుద్యోగిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. వ్యాపారంలోని మెళకువలు నేర్చుకున్నాడు. ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని ఆరేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. అనేక సందర్భాల్లో పోలీసులు గ్యాంగ్‌సభ్యులను...