నెయ్యి వాళ్ళ కలిగే లాభాలు…

0
120

నెయ్యి ఆహార పదార్థంగానే కాదు, ఔషధంలా కూడా పనిచేస్తుంది.

ఎముకల పటిష్ఠతకూ, జీర్ణక్రియ సజావుగా సాగడానికీ నెయ్యి ఎంతో ఉపయోగపడుతుంది.

శీతకాలంలో నెయ్యి దేహాన్ని వెచ్చగా ఉంచుతుంది.

చర్మకాంతికీ, జుట్టు పోషణకూ నెయ్యి ఉపయోగపడుతుంది.

ఈ నెయ్యి శరీరనికి శక్తిని ఇవ్వడంతో పాటు జ్ఞాపకశక్తినీ, మేధస్సునూ కూడా పెంచుతుంది.

ఈ నెయ్యి శారీరక, మానసిక శక్తిని పెంచే ఒక టానిక్‌గా పనిచేస్తోంది.

నెయ్యిని కొందరు ఔషధ మూలికా కషాయాలకు సమానంగా తీసుకుంటారు.

నెయ్యి మధుమేహన్నీ అదుపులో ఉంచుతుంది.

నెయ్యి, పసుపుం నీళ్లు కలిపి తీసుకుంటే గొంతు నొప్పి, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here