రైతులకు గుడ్ న్యూస్ మద్దతు ధరలు ఫిక్స్ చేసిన ఏపీ సర్కార్

0
107

ఏపీ గవర్నమెంట్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్‌లోని పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయిస్తూ ఆర్డర్స్ పాస్ చేసింది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులకు నష్టాలు వాటిల్లకుండా, ఫిక్స్ చేసిన మద్దతు ధర ప్రకారమే కొనుగోళ్లు జరపాలని ప్రభుత్వం తెలిపింది. మిర్చి, పసుపు వంటి వాణిజ్య పంటలు కేంద్ర ప్రభుత్వ జాబితాలో లేవని, కానీ ఆయా పంటలను పండించే రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారని తెలిపింది. వారికి కనీస గిట్టబాటు ధర కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కుంది.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here