అమెజాన్ గ్రేట్ sale ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

0
105

ప్రపంచ ఈ కామర్స్ దిగ్గజం మరో బిగ్ సేల్ తో ముందుకొచ్చింది. అమెజాన్ గ్రేట్ ఇండయన్ సేల్ పేరుతో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాదు, ల్యాప్ టాప్స్, స్మార్ట్ టీవీలపై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ బిగ్ సేల్ జనవరి 19 నుంచి ప్రారంభమై జనవరి 22, 2020 వరకు కొనసాగనుంది. అమెజాన్ ప్రైమ్ యూజర్లు మాత్రం ముందుగానే జనవరి 18 మధ్యాహ్నం 12 గంటల నుంచే ఈ సేల్ ఆఫర్లు పొందవచ్చు. అమెజాన్ గ్రేడ్ ఇండియన్ సేల్ కింద ఏయే బ్రాండ్ స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ల్యాప్ టాప్స్ ధరలపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయో ఓసారి లుక్కేయండి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్లలో వివిధ స్మార్ట్ ఫోన్ మోడల్ పై 40 శాతం ఆఫర్ చేస్తోంది. ఎలక్ట్రానిక్స్ 60 శాతం, కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ టీవీలపై కూడా 60 శాతం వరకు తగ్గింపు ధరకే పొందవచ్చు. ఈ సేల్ కింద వివిధ బ్రాండ్లలో Oneplus, Samsung, Xiaomi, Apple, Vivo, OPPO, Nokia, Honor, Huawei మోడళ్లపై డిస్కౌంట్లు పొందొచ్చు.

ఇక స్మార్ట్ ఫోన్లలో Xiaomi Redmi Note 8 Pro, Oneplus 7T, Samsung Galaxy M30, Vivo U20 మోడళ్లపై కూడా భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. అంతేకాదు.. మొబైల్ యాక్ససరీస్ పై కూడా కేవలం రూ.69 నుంచి డిస్కౌంట్లు ప్రారంభిస్తోంది. ఇక హెడ్ ఫోన్లు, ల్యాప్ టాప్, ట్యాబ్లెట్ యాక్ససరీస్, పెన్ డ్రైవ్, మెమెరీ కార్డులపై రూ.299, రూ.99, రూ.1.99 ప్రారంభ ధరలతో డిస్కౌంట్లను పొందవచ్చు

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here