రాష్ట్రంలో డ్వాక్రా,మెప్మా మహిళలకు ఉచిత స్మార్ట్ ఫోన్లు

0
223
స్మార్ట్ ఫోన్లు
AP govt provides Smart phones

అమరావతి… స్మార్ట్ ఫోన్లు 

రాష్ట్రంలో డ్వాక్రా,మెప్మా మహిళలకు ఉచిత స్మార్ట్ ఫోన్లు అందించనున్న ప్రభుత్వం..

స్మార్ట్ ఫోన్ల కోసం కొనుగోలు కమిటీ,సాంకేతిక కమిటీ లను నియమించిన ప్రభుత్వం…

ఆర్టీజీఎస్ సీఈవో,ఐటీ శాఖ ముఖ్యకార్యదర్సులు చైర్మన్ లుగా రెండు కమిటీ లు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here