పండితే మంచి మొగుడొస్తాడ‌ని….

0
287

Pandithe manchi….

చిన్న పిల్ల‌లు ఏదీ చేసినా.. చూడముచ్చ‌ట‌గా ఉంటుంది. అల్ల‌రి చేస్తే మ‌హా స‌ర‌దాగా అనిపిస్తుంది.
మారాం చేసినా, కోప‌గించుకున్నా, అల‌క‌బూనినా వాళ్లు ఏలా ఉన్నా చూసేవారికి ఫుల్ ఫ‌న్‌.
గోరింటాకు ఆకులు కోసి, తెచ్చి,నూరి పెట్టుకునే రోజులు పోయి, రెడీమెడ్ మెహందీలు వ‌చ్చాయి. రంగులు తెచ్చాయి. ఎంత తొంద‌ర‌గా పెట్టుకుంటే అంత‌తొంద‌ర‌గా పోయే గోరింటాకు అందం చూడ‌లేము. గోరింటాకు బాగా పండితే మంచి మొగుడొస్తాడ‌ని సామెత‌. పండ‌లేదంటే కుటుంబ జీవితం కూడా పండ‌ద‌నేదీ న‌మ్మ‌కం. అది ప‌క్క‌న పెడితే.. గోరింటాకు చెట్లు గ్రామాల్లో క‌నుచూపు మేర‌లో క‌రువైయ్యాయి. అస‌లు అదంటూ ఒక‌టుందా అని ఆశ్చ‌ర్య‌పోయేవాళ్లూ ఉన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here